ఎక్కువమంది ఏదైనా పార్టీలు ,ఫంక్షన్స్ జరిగిన సరే.. ఎక్కువగా బిర్యానీ వంటివి తినడానికె మక్కువ చూపుతూ ఉంటారు.. మధ్యకాలంలో మార్కెట్లో ఎక్కడపడితే అక్కడ బిరియాని పాయింట్స్ కూడా చాలానే ఉన్నాయి.. అయితే ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా రెస్టారెంట్లో దొరికేటువంటి బిర్యానిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయట. వీటిలో ఉపయోగించే మసాలాలు నాసిరకమైన పదార్థాల వల్ల కడుపులో లేనిపోని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు.


మార్కెట్లో ప్రస్తుతం ఎక్కువగా కల్తీ బాగా పెరిగిపోయింది.. కొంతమంది కేటుగాళ్లు ప్రజల ఆరోగ్యాన్ని ఆసరా తీసుకొని కొన్ని రకాల రంగులు ఆర్టిఫిషియన్స్  వంటివి వాడుతూ ఉన్నారు.. ముఖ్యంగా కలర్స్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.. బిర్యానీ కూడా అధిక తింటే ఉబ్బకాయం గ్యాస్ గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు.. చికెన్ పైన సాధారణంగా సాల్మొనెలా క్యాంపిలో డాక్టర్ వంటి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. కాబట్టి వండేటప్పుడు కచ్చితంగా శుభ్రంగా కడిగి ఉడికించాలి..


లేకపోతే ఈ బ్యాక్టీరియా శరీరంలోపల చేరికలు అనారోగ్యం సమస్యలకు సైతం దారితీస్తుంది.. దీనివల్ల ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.. తరచూ బయట బిర్యాని తింటే గుండె సమస్యలు కూడా వస్తాయట. అందుకే ప్రతిరోజు చికెన్ తినడం చాలా ప్రమాదమట.. ప్రతిరోజు బిరియాని మసాలాలు ఎక్కువగా తింటే కడుపులో మంట దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తాయట ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇలాంటి వాటిని దూరంగా ఉంచడం చాలా మంచిది. సాధారణంగా చికెన్ లో ఉండే ప్రోటీన్ అధికంగా ఉంటుంది జిమ్ వర్క్ చేసేవాళ్ళు ప్రతిరోజు చికెన్ తింటూ ఉంటారు దీనివల్ల ప్రోటీన్ అధికంగా శరీరంలో చేరుకుపోయి కొవ్వు పేరుకు పోతుంది.. దీంతో బరువు ఒక్కసారిగా పెరుగుతారట అందుకే బిర్యానీని తినకపోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: