కామెర్ల ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు.ఇటువంటి పరిస్థితుల్లో కొంచెం అశ్రద్ధ చేసినా కూడా ఖచ్చితంగా ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అందువల్ల ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తిస్తే చాలా త్వరగా నయం చేసుకోవచ్చు..నిజానికి కామెర్లు ఉన్న వ్యక్తి శరీరం పూర్తిగా రంగు మారిపోతుంది. లివర్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ ఆరోగ్య సమస్య వస్తుంది. జ్వరం, చలి, తలనొప్పి, అలసట, నీరసం, కీళ్ల నొప్పులు, వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, పసుపు రంగు మూత్రం, కళ్ళు, చర్మం ఇంకా గోళ్ల రంగులో మార్పులు ఈ వ్యాధి యొక్క లక్షణాలు.కామెర్లు ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి కళ్ళు పసుపు రంగులోకి మారడంతోపాటు అతని ముఖం పసుపు రంగులో కనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా కామెర్లు రావడం ఖాయం.టొమాటో రసాన్ని ఉప్పు, పంచదార కలిపి క్రమం  తీసుకుంటే ఖచ్చితంగా కామెర్లు త్వరగా నయమవుతాయి.కాఫీ, గ్రీన్ టీ మితమైన వినియోగం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాధిని నయం చేస్తుంది.అలాగే జామకాయ కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కామెర్లు నయమవుతాయి.


కామెర్ల నుంచి త్వరగా కోలుకోవాలనుకుంటే, ఆహారంలో 3-4 వెల్లుల్లి రెబ్బలను చేర్చుకోండి.. దీని ద్వారా త్వరలోనే మంచి ప్రయోజనాలను చూడవచ్చు.చెరుకు రసం రోజుకు రెండుసార్లు తాగడం వల్ల కామెర్లు తగ్గుతాయి.ఒక గ్లాసు చెరుకు రసంలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల ఫలితం ఉంటుంది.కొబ్బరి నీళ్లతో తయారు చేసిన వెనిగర్ తీసుకోవడం వల్ల మంట తగ్గుతుంది. ఇది కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.జాండీస్ తో బాధపడే వారు వేప రసాన్ని సేవించడం మేలు చేస్తుంది.నల్ల జీలకర్ర కషాయాలను తీసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.శరీరంలో తగినంత నీరు ఉండేలా ఎప్పటికప్పుడు నిమ్మరసం, పుచ్చకాయ రసం తీసుకోవాలి.కామెర్లు ఉన్న వ్యాధిగ్రస్తులు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిలో కొద్దిగా బార్లీని వేసి బాగా మరిగించి క్రమం తప్పకుండా తీసుకోవాలి.కాబట్టి కామెర్ల బారిన పడ్డప్పుడు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి.ప్రాణాలు పోకుండా జాగ్రత్త పడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: