ప్రస్తుత కాలంలో డయాబెటిస్ అనేది అతి పెద్ద సమస్యగా మారింది . డయాబెటిస్ కేసులు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి . చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది ఈ మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారు . డయాబెటిస్ వచ్చిన వారి రక్తంలో షుగర్ లెవెల్స్ తెచ్చులకు గురవుతూ ఉంటారు . ఇక దీంతో శరీర కణజాలకు శక్తి అందడం అలసటగా అనిపిస్తుంది . డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి . ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం దీన్ని బారిన పడాల్సిందే . అయితే జీవన శైలి మార్పు వల్ల చిన్నపాటి ఆహారపు అలవాట్లు పాటిస్తే ఈ వ్యాధి సోకే ముప్పు తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు . డయాబెటిస్ ఉన్న రోగులు తక్కువ క్లాస్మేటిక్ ఇండెక్స్ ఉన్న వాటిని తినాలి . ఎందుకంటే ఈ ఫుడ్స్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి .

భారతీయ ఆహారంలో అన్నం ఒక ప్రధాన భాగం అని మనందరికీ తెలుసు . అందువల్ల మధుమేహ రోగులు అన్నం తినవచ్చా లేదా అనే ప్రశ్న తరచుగా వినిపిస్తూ ఉంటుంది . అయితే షుగర్ పేషెంట్లు పరిమిత పరిమాణంలో అన్నం తీసుకోవచ్చు . ప్రముఖ పోషహారకార నిపుణులు .. అన్నం ఎలా వండి ఏ సమయంలో తినాలో తెలియజేశారు . ఈ విధానం ద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవచ్చు అని తెలియజేశారు . అన్నం అధిక గ్లైసెమిక్ ఇండె క్స్ కలిగి ఉంటుంది . దీనివల్ల అన్నం తిన్నప్పుడు రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది . బియ్యం యొక్క జిఐ మారవచ్చు . తెల్ల బియ్యం యొక్క జీ ఐ బ్రౌన్ రైస్ కంటే తక్కువగా ఉంటుంది .

వైట్ రైస్ త్రీ ఐ దాదాపు 70 ప్రముఖ పోషకాహార నిపుణులు పూజ మఖీజా ఒక సులభమైన పద్ధతిని తెలియజేశారు . బియ్యం సరైన పద్ధతిలో వండి తినడం వల్ల జీ ఐ తాగవచ్చు అని తెలియజేశారు . ఎప్పటికప్పుడు వండిన అన్నం తినడం కంటే చల్లగా ఉండడం మేలు అని ఆయన తెలియజేశారు . వండిన స్టార్చ్ నువ్వు చాలా పర్చడం వల్ల రీత్రోడేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది అని అనేక అధ్యయనాలు నిరూపించాయి . సులభంగా చెప్పాలంటే అన్నం లేదా బంగాళదుంపలు వంటి పిండి పదార్థాలను రిఫ్రిజిరేటర్ లో ఉంచినప్పుడు సులభంగా జీర్ణం అయ్యే ప్రెసిడెంట్ స్టార్చ్ గా మారుతుంది . రెసిస్టెంట్ స్టార్చ్ అనేది మీ చర్మం విచ్చిన్నం  చేయలేనిది . దీనివల్ల వేడి అన్నం తినడం వల్ల అన్నాన్ని చల్లారబెట్టుకుని తినడం చాలా మంచిది .

మరింత సమాచారం తెలుసుకోండి: