చాలామంది ప్రస్తుత కాలంలో డయాబెటిస్తో చింతిస్తున్నారు . వందలో 70 శాతం మంది ఈ వ్యాధికి గురయ్యారు . ఈ వ్యాధి ఒక్కసారి దాంట్లో అలానే ఉంటుంది . కానీ దీని పెచ్చు తగ్గులు ఎంతో ముఖ్యం . షుగర్ సరిపడా ఉంటే పరవాలేదు . అదే షుగర్ హై లోకి వెళితే చాలా ప్రమాదం . ప్రెసెంట్ డయాబెటిస్ ఉన్నవారు కొన్ని పండ్లు తినాలి .  నైవేటి సమస్యతో బాధిస్తున్న వారు గ్లాస్ రొమాంటిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న పనులు తినడం ఆరోగ్యానికి మంచిది . 

దీని వలన రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి . డయాబెటిస్ ఉన్నవారు సమ్మర్ లో తినవలసిన ఆరు బెస్ట్ ఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . మొదటిది కివి . చెవి పండులో విటమిన్ సి మరియు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది . ఈ పండులో గ్లాసమెటిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది . దీనివలన రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి . రెండవది పుచ్చకాయ . పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది . వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల డిహైడ్రేషన్ బాగా జరుగుతుంది .

ఈ పండులో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది . బ్లూబరి పండ్లలో ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి . ఇవి రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో బాగా సహాయపడతాయి . స్ట్రాబెరీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సంశుద్ధిగా మరియు గ్లైసోమేటిక్ ఇండెక్స్ మరియు కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి . అదేవిధంగా ప్లమ్ అనే ఈ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది . ఇందులో గ్లైసమెటిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది . దీనిని కూడా షుగర్ వ్యాధి వారు తీసుకోవడం మంచిది . సమ్మర్ లో ఈ పండ్లను తీసుకుని డయాబెటిస్ని కంట్రోల్ లో ఉంచుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: