చాలామంది వెజిటేరియన్స్ బరువు తగ్గాలని ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు . ప్రస్తుత కాలంలో బరువు అనేది పెద్ద సమస్యగా మారింది . చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ బరువు సమస్య వస్తుంది . ఇక శరీరంలోని అనేక క్రియలకు ప్రోటీన్ ఫుడ్ ఎంతో అవసరమని మనందరికీ తెలుసు . దీనివలన కండరాలు దృఢంగా ఉంటాయి . రోగనిరోధక శక్తి పెరుగుతుంది . క్వినోవా మరియు అమరాంత్,

 బ్రౌన్ రైస్ మరియు గోధుమలు వంటి ధాన్యాలలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది . వీటి వలన శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఫైబర్ ని కూడా లభిస్తుంది . బాదం మరియు చియా గింజలు అదేవిధంగా పొద్దుతిరుగు గింజలు వంటి నట్స్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది . ఇక వాల్నట్స్ ఒక రకమైన మంచి బ్రేక్ ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు . ఒక కప్పు నట్స్ తీసుకోవడం వల్ల సుమారుగా 10 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది . టోఫు, టెంపే మరియు సోయా పాలల్లో ప్లాంట్ బెస్ట్ ప్రోటీన్ అధికంగా ఉంటుంది . సోయా బీన్స్ లో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది .

పాలు మరియు పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది . ఇందులో ప్రోబయోటిక్ అధికంగా ఉండడం వల్ల ఘాట్ హెల్త్ కూడా పెరుగుతుంది . శనగలు మరియు కిడ్నీ బీన్స్ మరియు వైట్ బీన్స్ లో ప్రోటీన్ కంటెంట్ సామాజికంగా ఉంటుంది . ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది . దీనివలన అజీర్ణశక్తి మెరుగుపడుతుంది . గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది కూడా . ఈ సూపర్ ఫుడ్ అల్గే ఒక టేబుల్ స్పూన్ కు 16 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది . దీనిని స్మూతీలలో చేర్చుకోవడం లేదా సలాడ్ల ద్వారా తీసుకోవచ్చు . ఇవి తీసుకోవడం ద్వారా ఎటువంటి వ్యాయామాలు చేయకుండా ఈజీగా బరువు లూస్ అవ్వచ్చు . మరి ఇంకెందుకు ఆలస్యం తక్షణం నుంచి ఈ ఆహారాలు తీసుకుని మీ బరువును తగ్గించుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: