కివి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. కివిలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కివి పండును ప్రతి ఒక్కళ్ళు తినవచ్చు. గర్భిణీ స్త్రీలు తిధి పండుని ఎక్కువగా తినడం మంచిది. కివి పండ్లలో జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్విటమిన్ సి కూడా ఉంటుంది. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పండ్లలో ఫైబర్ ఉంటుంది. ప్రతిరోజు కివి పండు తీసుకుంటే శరీరానికి మాత్రమే కాదు అందానికి కూడా మేలు చేస్తుంది.

 ఫ్రీ రాడికల్స్ డామేజ్ కాకుండా కాపాడతాయి. మచ్చలు గీతలు తొలగిపోతాయి. కివి పండ్లు కొలజైన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇందులో విటమిన్ ఈ ఉంటుంది. ఈ పండు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అంతేకాదు కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు యూవీ కిరణాల నుంచి కంటిని కాపాడతాయి. విటమిన్ సి అధికంగా ఉంటుంది. కివి పండు విటమిన్ సి లో బాగా సంప్రన్నంగా ఉంటుంది. ఒక చిన్న కివి పండు రోజువారి అవసరం అయినా విటమిన్ సి మొత్తాన్ని అందిస్తుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో,

 చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. పేగు ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. కివి పండ్లలో మంచి మోతాదులో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను చక్కగా నిర్వహించడంలో సహాయపడుతుంది. బలబద్ధకం సమస్యలను తగ్గించడంలో కూడా కివి ఎంతో ఉపయోగపడుతుంది. కివిలో పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటు నియంత్రణలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరియు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. విటమిన్ సి శరీరంలో కులా జాయిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది చర్మాన్ని పట్టుత్వం, మెరుపు కలిగించేలా చేస్తుంది. ఇవి నీ తలచుగా తింటే ముడతలు తగ్గుతాయి, పాడవడం ఆలస్యం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: