బాదంపప్పులో పోషకాలు అధికంగా ఉంటాయని మనందరికీ తెలుసు . రెగ్యులర్ గా బాదం తినడం వల్ల మానసిక మరియు శారీరిక ఆరోగ్యం పెరుగుతుంది . బాదం తింటే అందం కూడా పెరుగుతుంది . బాదం లో అనారోగ్యకరమైన కవులు మరియు ఫైబర్ అదేవిధంగా ప్రోటీన్ , మెగ్నీషియం , విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి . బాదం తినడం వల్ల హెల్త్ బాగుంటుంది కూడా . బాదం రక్తం లోని చెడు కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది .

 బాదం తింటే ఇన్ఫర్మేషన్ సమస్య కూడా తగ్గుతుంది . బాదం గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది . బాదం లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది . బాదం తింటే కడుపు నిండిన ఫీలింగ్ లభిస్తుంది . తద్వారా చెడు కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది . ఫలితంగా వేగంగా బరువు తగ్గుతారు . బాదం లో గ్లైసోమెటిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది . మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది . ఇవి రక్తంలో చక్కర స్థాయిలని ఆదుపులో ఉంచుతాయి . బాదం తింటే డయాబెటిస్ కంట్రోల్ అవుతాయి . బాదం లో ఉండే ఇతర పోషకాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి . మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి .

బదంలో ఉండే విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి . ఇక ముఖాన్ని అందంగా మరియు కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి . పదం తింటే ముడతలు మరియు మచ్చల సమస్యలు తగ్గుతాయి . గతంలో ఉన్న కాల్షియం మరియు ఫాస్ఫరస్ అదే విధంగా మెగ్నీషియం ఎముకలను బలంగా ఆరోగ్యంగా ఉంచుతాయి . బాదం దంతాలు కూడా దృఢంగా చేస్తాయి ‌ . బదంలో ఎకో ఫైబర్ ఉంటుంది . ఇది జీర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది ‌. బాదం తింటే మలబద్ధకం మరియు బ్రోటింగ్ వంటి సమస్యలు తగ్గుతాయి . మరి ఇంకెందుకు ఆలస్యం నేటి నుంచే బాదం ప్రతిరోజు తీసుకుంటూ ఈ బెనిఫిట్స్ మీ సొంతం చేసుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: