
చియా సీడ్స్ ప్రయోజనాలు చూద్దాం. ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. చర్మాని హైడ్రాయిడ్ చేయడంలో సహాయపడతాయి. వృద్ధాప్య లక్షణాలు తగ్గించడంలో కూడా సహాయపడతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేరా ఉంచడంలో ఉపయోగపడతాయి. టీ స్పూన్ చియా సీడ్స్ ను ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి తాగవచ్చు. దానితోపాటు నిమ్మరసం, తేనే కలిపితే మంచిది. జియా సీడ్స్ ను నీటిలో నానబెట్టి పేస్ట్ చేసి మెత్తగా చేసి కొద్దిగా తేనె లేదా అలోవెరా జెల్ తో కలిపి ముఖానికి లేదా కాళ్లకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగవచ్చు.
చియా సీడ్స్ సహాయకారిగా ఉండొచ్చు. కానీ అది ఒకటే సరిపోదు. ఇతర విషయాలు కూడా ముఖ్యం. తగిన నీరు తాగడం, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, సన్ స్క్రీన్ వాడడం, ఇవి ఆరోగ్యానికి మంచిది. చియా జల్లో ఒకటి స్పూన్ నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో బాస్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల... జుట్టు మెరిసిపోతుంది. తలలో చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది. జుట్టు సమస్యలను పరిష్కరించేందుకు చియా సీడ్స్ ని మరో విధంగా కూడా ఉపయోగిస్తారు. చియా సీడ్స్ జళ్ళు విశ్రమంలో స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తనకు పట్టించాలి. సుమారు ఓ గంట, గంటన్నర తర్వాత తలను వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు ఒత్తుగా బలంగా మారుతుంది.