ప్రస్తుత కాలంలో డాండ్రఫ్ మరియు చుట్టు ఊడిపోవడం వంటివి కామన్ గా మారిపోయాయి . చెన్న వయసులోనే హెయిర్ ఫాల్ కి గురయ్యి చాలా మంది సఫర్ అవుతున్నారు ‌. వారి కోసమే ఈ వార్త . మాందార పువ్వులతో ఒక్క చిన్న టిప్ పాటిస్తే మీ జుట్టు ఎంతో మృదువుగా అందంగా ఉంటుంది . మందార పువ్వుల లో విటమిన్ ఏ మరియు విటమిన్ సి అదేవిధంగా విటమిన్ ఈ ఉంటాయి . ఇది జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి .

పూలను పేస్ట్ చేసి రాసుకుంటాయి జుట్టు ఒత్తుగా మారుతుంది . మందార ప్యాక్స్ ను తలకు అప్లై చేయడం వల్ల కుదుళ్ళు బలంగా మారుతాయి . జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి . యూట్యూబ్ చీరడం కూడా తగ్గుతుంది ‌. కురులకు అప్లై చేయడం వల్ల హెయిర్ సిల్కీ గా ఉంటుంది . మందార ప్యాక్ అప్లై చేయడం వల్ల జుట్టు అనేగా మరియు సిల్కీ గా మారుతుంది . పడుతూ ఇప్పుడు మరియు మందారం పొడి అదే విధంగా కుంకుడు పొడి.. చుక్కల బృంగరాజ్ పట్టించి తలకు పట్టించాలి .

ఇలా చేయడం జుట్టు కి బలంగా మారుతుంది . ఇంకా మెంతులు మరియు మందార పూలను పొడి చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా జుట్టు కొత్తగా మారుతుంది . మందారం పొడిలో పెరుగు కలిపి తలకు పెట్టుకుంటే సిల్కీగా మారుతుంది . చేయడం వల్ల ఎత్తయిన మరియు పొడవాటి గిఫ్ట్ను పొందవచ్చు . పొడిలో మందారం పొడి కలిపి తనకు పట్టించాలి ‌. ఇది జుట్టును అందంగా మారుస్తుంది . చింటూ వంటి సమస్యలను తొలగిస్తుంది . మరి ఇంకెందుకు ఆలస్యం పైన చెప్పిన చిట్కాలను పాటించి అందమైన జుట్టును పొందండి .

మరింత సమాచారం తెలుసుకోండి: