
2 టేబుల్ స్పూన్లు తాజా నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్లు వర్జిన్ ఆలివ్ ఆయిల్ఈ, మిశ్రమాన్ని బాగా కలిపి తీసుకోవాలి, తరువాత వెంటనే 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్లు త్రాగాలి. రోజు రెండుసార్లు 3–5 రోజుల పాటు తీసుకోవచ్చు. కొబ్బరి నీరు, కొబ్బరి నీరు చాలా సహజమైన మూత్రవిసర్జనను ప్రోత్సహించే పదార్థం. ఇది యూరిన్ ద్వారా రాళ్లను బయటకు తీసేందుకు సహాయపడుతుంది. అలాగే ఎలక్ట్రోలైట్లు సమతుల్యతను ఉంచుతుంది. రోజుకు 2–3 గ్లాసులు కొబ్బరి నీరు త్రాగాలి. ప్రిఫరబుల్‌గా ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మెరుగైన ఫలితం. పన్నెర లో ఉండే సిట్రిక్ యాసిడ్ మరియు టమోటాలో ఉండే లైకోపీన్ రాళ్లను కరిగించడంలో సహాయపడతాయి.
1 గ్లాసు పన్నెర రసం, 1/2 గ్లాసు టమోటా రసం, కొద్దిగా తేనె కలిపి త్రాగాలి. రోజు ఒకసారి, ఉదయం త్రాగాలి. పునర్నవ జ్యూస్, పునర్నవ అనేది ఒక ఆయుర్వేద ఔషధ మొక్క. ఇది మూత్రాశయాన్ని శుభ్రం చేస్తుంది, కిడ్నీపై ఒత్తిడిని తగ్గిస్తుంది, రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది. పునర్నవ ఆకుల రసం తీసుకొని తేనె కలిపి త్రాగాలి. పసుపు + ఆముదం ఆకుల రసం, పసుపులోని కుర్కుమిన్ శక్తివంతమైన యాంటీఇన్‌ఫ్లమేటరీ. ఇది మూత్రనాళాలు క్లీన్ చేయడంలో, యూరిక్ ఆమ్లాన్ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఆముదం ఆకుల రసం – 2 టేబుల్ స్పూన్లు, 1/2 టీ స్పూన్ పసుపు, గోరువెచ్చని నీళ్లలో కలిపి త్రాగాలి.ఇది రోజు ఒకసారి మాత్రమే త్రాగాలి.