అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే విజయాన్ని సాధించినప్పటికీ ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో మొదటి సినిమాతోనే లావణ్య త్రిపాఠి కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ తగ్గింది, అలా మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ కి టాలీవుడ్ లో క్రేజీ సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ హాట్ బ్యూటీ తెలుగు నాట తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది,  ఈ ముద్దుగుమ్మ ఈ సంవత్సరం కూడా సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఏ వన్ ఎక్స్ ప్రెస్ సినిమా తో ప్రేక్షకులను పలకరించింది.

 ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉండు తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, అది మాత్రమే కాకుండా తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే లావణ్య త్రిపాఠి, అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా కూడా లావణ్య త్రిపాఠి కొన్ని హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది,  ఈ ఫోటోలలో లావణ్య త్రిపాటి డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ వేసుకుంది, ఈ డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ లో లావణ్య త్రిపాఠి తన వేసుకున్న కోట్ ను విప్పేసి తన హాట్ హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: