మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ గార్జియస్ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ మూవీ ల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా లైగర్ అనే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటించిన విషయం మనకు తెలిసింది. లైగర్ మూవీ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా ,  పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందింది. 

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ ,  కన్నడ , హిందీ , మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల అయింది. మంచి అంచనాలను విడుదల అయిన లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర గోర పరాజయాన్ని అందుకుంది. లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ మూవీ ద్వారా అనన్య పాండే పాండ్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ హాట్ బ్యూటీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హార్ట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా అనన్య పాండే తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన ఇన్స్టా  లో పోస్ట్ చేసింది. తాజాగా అనన్య పాండే తన ఇన్స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని., సోపా లో కూర్చుని ,  తన హాట్ హాట్ ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ హాటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: