చాలామంది లోన్ కావాలంటే ఎక్కువగా బ్యాంకుల్ని మాత్రమే ఆశ్రయిస్తూ ఉంటారు.. ఒకవేళ క్రెడిట్ స్కోర్ బాగా ఉంటే బ్యాంకులు ఖచ్చితంగా పర్సనల్ లోన్ చాలా తక్కువ వడ్డీకే ఇస్తూ ఉంటాయి.. కొన్ని బ్యాంకులలో వడ్డీ రేట్లు ఒక్కొక్కలాగా ఉంటాయని చెప్పవచ్చు. ఇలా లోన్ కావాలంటే ప్రాసెసింగ్ ఫీజు.. అప్లై చేసిన తర్వాత మనం ఇచ్చిన పేపర్లు సరిగ్గా ఉన్నాయా లేదో చూసిన తర్వాతే లోన్ ఇస్తారు. అయితే ఇప్పుడు ఇలాంటివి లేకుండానే యాప్స్ వెబ్సైట్ ద్వారా లోన్స్ తీసుకోవచ్చు.

ప్రముఖ పేమెంట్ యాప్స్ లలో ఒకటైన గూగుల్ పే ఉపయోగించే వారందరికీ ఒక శుభవార్త ఈ యాప్ నుంచి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండానే పేపర్ వర్క్స్ లేకుండానే ఈజీగా పెద్ద మొత్తంలో లోన్ ను పొందవచ్చు. కేవలం సిబిల్ స్కోర్ మాత్రమే బాగుండాలి.. 15000 నుంచి గూగుల్ పే లోన్ అందిస్తుందట. గరిష్టంగా రూ .8 లక్షల వరకు మనం రుణాన్ని పొందవచ్చు. అయితే ఈ మొత్తం రావాలి అంటే మీ అకౌంట్ యొక్క క్రెడిట్ స్కోర్ ని బట్టి వస్తుందట. వడ్డీ రేటు కూడా మీ వాయిదాలను బట్టి మారుతూ ఉంటుంది.. ప్రస్తుతమైతే దీంట్లో వడ్డీ రేటు 13.99 శాతం మొదలవుతుందని ఒకవేళ తిరిగి ఆరు నెలలలో చెల్లించే కాలవ్యవధి ఆరు నెలల నుంచి 4 ఏళ్ల వరకు పెట్టుకోవచ్చు.

ఈఎంఐ ఆప్షన్ రూ .1000 రూపాయల నుంచి మొదలు పెట్టుకోవచ్చు.. గూగుల్ పే నేరుగా లోన్ అందించదు. ఇది ప్రస్తుతం DMI అనే ఫైనాన్స్ తో టైప్ అవ్వడం వల్ల ఈ లోన్ అందిస్తున్నారు. ఫోన్లో గూగుల్ పే యాప్ ఉంటే చాలు ఈ లోన్ ని ఎవరైనా సరే పొందవచ్చు.. గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత కిందన ఆఫర్స్ అండ్ రివర్స్ కింద భాగంలో మేనేజ్ యువర్ అనేటువంటి సెగ్మెంట్లో ఒక లోన్ విభాగం ఉంటుందట. అక్కడ వాటి మీద క్లిక్ చేసినట్లు అయితే పూర్తి డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. అక్కడ ఇన్స్టాంట్ లోన్ అప్ టు రూ .8 లాక్స్  అని ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: