తెలుగు ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన హీరో నానీ ‘అష్టాచమ్మ’ చిత్రంతో హీరోగా మారారు. తర్వాత వచ్చిన సినిమాలు అనుకున్న స్థాయిలో రాణించకపోయినా..గత సంవత్సరం నుంచి ఈ హీరోకి గోల్డెన్ డేస్ మొదలయ్యాయి. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం సూపర్ హిట్ తర్వాత వరుసగా ఐదు విజయాలు..