‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత తన తరువాత సినిమా ఏ దర్శకుడితో చేయాలో తేల్చుకోలేక విపరీతమైన అయోమయంలోకి జూనియర్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఎoదరో దర్శకులు రకరకలా కధలు చెప్పినా ఆ కధలకు ఓటువేయని జూనియర్ ఫెయిల్యూర్ డైరెక్టర్