నిజానికి అప్పుడెప్పుడో 'రెయిన్బో' సినిమాతోనే తెరంగేట్రం చేసింది తెలుగులో ఈ భామ. హిందీలో డెబ్యూ మూవీ 'జనత్'కి మంచి పేరొచ్చింది. 'రెయిన్బో' తర్వాత తెలుగులో 'షేర్', 'పండగ చేస్కో' తదితర చిత్రాలతో పాటు, 'సైజ్‌జీరో'లో గ్లామర్‌తో పాటు మంచి నటన కనబరించింది.
క్వాలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. ఆఫర్లే రావాల్సి ఉంది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో తళుక్కున మెరిసే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్గా ఓ ఫోటో షేర్ చేసింది. ఈ భామ క్లీవేజ్ సొగసులతో కుర్రాళ్ల మతులు పోగొట్టేస్తోంది. ఆ ఫోటో చూస్తే మీకు కూడా మతులు పోవడం ఖాయంగా అనిపిస్తుంది.