బిగ్ బాస్ సీజన్ 4 తో తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ను అందుకున్న దివి ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి హాట్ నటిగా గుర్తింపు అందుకునే విధంగా అడుగులు వేస్తోంది.అయితే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్న కొన్ని పిక్స్ అయితే ఇంటర్ నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. గ్లామర్ డోస్ తోనే ఆమె ఎక్కువగా జనాలను ఆకట్టుకుంటోంది. గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా తనకు ఏమాత్రం ఇబ్బంది లేదు అని అప్పుడప్పుడు దివి హింట్ కూడా ఇస్తోంది.అయితే ఇటీవల గోవాకు వెళ్ళినా దివి అక్కడ వెకేషన్ లో ఎవరూ ఊహించని విధంగా తన ఎక్సపోసింగ్ తో దర్శనమిచ్చింది. తన అందమైన తొడలు అందాలు హైలెట్ అయ్యేలా ఒక టాప్ లో కనిపించింది. ఫస్ట్ టైం ప్యాంట్ లేకుండా కనిపించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు అందరూ షాక్ అవుతున్నారు. రోజు రోజుకు దివి చాలా అందంగా కనిపిస్తుంది అని కూడా ఆమె ఫాలోవర్స్ పాజిటివ్గా కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
 

కేవలం సినిమాలలోనే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు ఈ హాట్ అండ్ స్లిమ్ బ్యూటీ ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది.ఆ మధ్య క్యాబ్ స్టోరీస్ అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన వెబ్ సిరీస్ లో కనిపించింది. మొత్తానికి మంచి హాట్ నటిగా గుర్తింపు అందుకునే విధంగా దివి అడుగులు వేస్తోంది. ఇక ఈ హాట్ బ్యూటీకి మెగాస్టార్ చిరంజీవి సైతం ఫిదా అయ్యి తన సినిమాలో కూడా మంచి ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ ఫేడ్ ఔట్ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేసే బోళా శంకర్ సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతోంది. ఈ సినిమాలో దివి పోలీస్ గెటప్ లో మెగాస్టార్ చిరంజీవితో రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం.ఇక అంతేకాకుండా వారి మధ్యలో ఒక స్పెషల్ పాట కూడా ఉంటుందట. బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ లోనే ఆమెకు ఆఫర్ ఇస్తున్నట్లుగా మెగాస్టార్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అదే తరహాలో దివి సినిమా పరిశ్రమలో మంచి ఆఫర్లు అందుకోవాలని ప్రయత్నిస్తోంది. మరి బోలా శంకర్ సినిమా ఆమె కెరీర్ కి ఎంత వరకు కలిసోస్తుందో అనేది ఇక చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: