తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రికార్డు లు నమోదు అవ్వడం కొత్త కాదు. ఎప్పుడో ఒకసారి కాదు  ప్రతి రోజు ఏదో ఒక రికార్డు నమోదు అవ్వడం చూస్తూనే ఉన్నాం.అయితే ఇక ఒక సినిమా ర రికార్డును మరొక సినిమా బ్రేక్ చేయడం  కూడా జరుగుతూనే ఉంటుంది.ఇకపోతే  కొన్ని రికార్డులు మాత్రం ఎప్పటికీ అలా ఉండి పోతాయి అన్నమాట. ఇదిలావుంటే అటువంటి రికార్డులు టాలీవుడ్‌ లో కొన్నే ఉన్నాయి.అయితే  ఎప్పటికీ బ్రేక్ అవ్వని రికార్డుల్లో ఒక రికార్డు గురించి ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఇక అప్పట్లో సినిమాలు వంద రోజులు ఆడటం చాలా కామన్ విషయం. 

అంతేకాకుండా అప్పట్లో కొన్ని సినిమాలు మూడు నాలుగు సార్లు విడుదల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలావుంటే మొదటి సారి విడుదల అయినప్పుడు మాత్రమే వంద రోజులు ఆడుతాయి. అయితే కానీ రీ రిలీజ్ అయ్యి వంద రోజులు ఆడిన సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్కటే.ఇదిలావుండగా ఫస్ట్ రిలీజ్ అయ్యిన ఏడాది తర్వాత సెకండ్ రిలీజ్ అయ్యి వంద రోజులు ఆడింది.ఇక  అదే నాగ చైతన్య నటించిన 100% లవ్‌. నాగచైతన్య నటించిన ఈ సినిమా  2011 మే 6న విడుదల అయిన ఆ సినిమా సరిగ్గా ఏడాది కి మళ్లీ ఒక థియేటర్ లో విడుదల అయ్యి ఏకంగా వంద రోజులు ఆడింది.

ఇకపోతే ఇలాంటి ఒక రికార్డు కేవలం ఈ సినిమా కు మాత్రమే దక్కింది. అంతేకాకుండా నాగచైతన్య చాలా సినిమాలలో నటించారు. ఇకపోతే చాలా ఏరియాల్లో వంద రోజులు ఆడింది. ఇదిలావుంటే ఏడాది తర్వాత ఖమ్మం వినోద థియేటర్‌ లో ఈ సినిమాను సెకండ్ రిలీజ్ చేయడం జరిగింది. కాగా 2012 లో 100 % లవ్ సినిమా సెకండ్‌ రిలీజ్ అయ్యింది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే వంద రోజులు కూడా రెగ్యులర్‌ గా షో లు పడేవి, టికెట్లు తెగేవి. కాగా ఖమ్మం వినోద థియేటర్‌ లో ఈ సినిమా దక్కించుకున్న రికార్డు ఇండియన్ సినీ చరిత్రలోనే కాకుండా ప్రపంచంలో ఏ సినిమా కూడా ఇలాంటి ఘనత దక్కించుకుని ఉండదు.ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నాగచైతన్య వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు. అంతేకాకుండా తాజాగా నాగచైతన్య థాంక్యూ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక సినిమా మరి విజయాన్ని సొంతం చేసుకున్నారు నాగచైతన్య..!!

మరింత సమాచారం తెలుసుకోండి: