సాధారణంగా సినీ ఇండస్ట్రీలో అయినా.. బుల్లితెర ఇండస్ట్రీలో అయినా నటీమణులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు... అంటే ఏదో ఒక విషయంలో ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు.ఇకపోతే ఈ క్రమంలోనే నెటిజన్లు కొన్ని కొన్ని సార్లు వారి మాటలతో సెలబ్రిటీలను తీవ్రంగా ఇబ్బందులలోకి నెట్టేస్తూ ఉంటారనడంలో సందేహం లేదు.అయితే  ఇక ఈ క్రమంలోనే అషూ రెడ్డి కూడా తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిందని చెప్పవచ్చు.కాగా  ఇటీవల ఒక నెటిజన్ ఆర్ యూ వర్జిన్ అని అడగగా ఆమె కూడా కొంటేగా సమాధానం ఇచ్చి నెటిజన్ కు షాక్ ఇచ్చింది. పోతే అషూ రెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

ఇక.ముఖ్యంగా ఆర్జీవితో ఈమె చేసిన ఇంటర్వ్యూ తర్వాత ఈమెకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది.ఇదిలావుంటే ఇక బోల్డ్ ఫోటోషూట్లతో గ్లామర్ షోలను ప్రదర్శించే ఈ ముద్దు గుమ్మ ఎప్పటికప్పుడు ట్రోల్స్ కి గురవుతోందని చెప్పాలి.అయితే  ముఖ్యంగా తన ఇమేజ్ తోనే బిగ్ బాస్ ఓటిటి హౌస్ లోకి ఎంటర్ ఇచ్చిన అషూ రెడ్డి పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని చెప్పడం..ఇక  అంతేకాదు పవన్ కళ్యాణ్ పేరు టాటూ గా వేయించుకోవడంతో ఈమెకు ఎంతోమంది పవన్ కళ్యాణ్ అభిమానులు సపోర్టుగా నిలిచారు .అయితే  ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అఖిల్ సార్ధక్,

 స్రవంతి లతో కలిసి బీచ్ లో బికినీలతో సందడి చేసిన విషయం అందరికీ తెలిసిందే.  ఇటీవల విదేశాలకు వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదికగా ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అంటూ సరదాగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. అయితే అందులో భాగంగా ఈమెకు ఒక వింత ప్రశ్న ఎదురయింది.. అదేమిటంటే ఒక నెటిజన్ విచిత్రంగా ఆర్ యు వర్జిన్ అని అడిగాడు. ఇక అందుకు అషూ రెడ్డి .. అవును .. నేను కన్యనే అంటూ వెక్కిరిస్తూ నవ్వుతూ చెప్పింది.అయితే అప్పుడప్పుడు ఇలాంటి అనుభవాలు సెలబ్రిటీలకు ఎదురవడం కామనే అని చెప్పవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: