మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిల్కీ బ్యూటీ తమన్న ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమా లలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ వరుస సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటుంది. ఈ ముద్దు గుమ్మ తాజాగా గుర్తుందా సీతాకాలం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

మూవీ డిసెంబర్ 9 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. అలాగే ప్రస్తుతం తమన్న భోళా శంకర్ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవిమూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఎన్నో సినిమాలలో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారును వేడెక్కించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు మిల్కీ బ్యూటీ తమన్నా తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా తమన్నా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో తమన్నా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని , హై హీల్స్ ను ధరించి తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: