రాజా వారు రాణి గారు అనే మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ యువ హీరో ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తో మంచి కమర్షియల్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుని నటుడు గా కూడా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఈ మూవీ లో ప్రియాంక జవల్కర్ ... కిరణ్ సరసన హీరోయిన్ గా నటించింది.

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ యువ హీరో ఏకంగా 3 మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో సమ్మతమే సినిమా పర్వాలేదు అని రేంజ్ విజయం అందుకుంది. ఇలా వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ యువ హీరో ఇప్పటికే ఈ సంవత్సరం ఒక మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్మూవీ తో మంచి విజయం అందుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో మీటర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి రమేష్ కాదూరి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాను ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది. ఈ సినిమా టీజర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమా టీజర్ కు యూట్యూబ్ లో 3.5 మిలియన్ వ్యూస్ ... 67 కే లైక్ లు వచ్చాయి. ఓవరాల్ గా చూసుకుంటే మీటర్ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: