మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొంతకాలంగా నిహారిక కొణిదెల తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే దీనిపై ఇప్పటివరకు ఇద్దరు కూడా అఫీషియల్ గా స్పందించింది లేదు. దీంతో ఆమె విడాకులపై వస్తున్న వార్తలు నిజమా..కాదా అని టెన్షన్ మెగా ఫాన్స్. దీంతో తాజాగా జొన్నలగడ్డ చైతన్య ఇన్ డైరెక్ట్ గా  మెగా డాటర్ హారికతో విడాకులను కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. తాజాగా జనుల గడ్డ చైతన్య తన ఫ్యామిలీతో కలిసి తిరుమల దర్శించుకోవడం జరిగింది. 

ఈ క్రమంలోని మీడియా ప్రతినిధులు విడాకులపై కొన్ని ప్రశ్నలను అడగడం జరిగింది. ఈ క్రమంలోనే జొన్నలగడ్డ చైతన్య ఆ ప్రశ్నలు వేటికి కూడా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నాడు. అయితే ఒకవేళ వీళ్ళిద్దరి విడాకుల గురించి వస్తున్న వార్తలు ఎటువంటి నిజం లేకపోతే కచ్చితంగా జొన్నలగడ్డ  చైతన్య స్పందించేవాడు. కానీ అలా కాకుండా చైతన్య మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. ఈ క్రమంలోనే  మెగా ఫ్యాన్స్ పరోక్షంగా చైతన్యాన్ని హారికతో విడాకులు కన్ఫామ్ చేశాడు అని అంటున్నారు. నిహారిక సైతం ఆమె నటించిన డెత్ పిక్సల్స్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో సైతం

 ఎక్కడా కూడా జొన్నలగడ్డ చైతన్యకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేదు.వీరి విడాకులపై వస్తున్న వార్తలు పై నిహారిక కూడా స్పందించలేదు. విడాకులు తీసుకోవట్లేదు అని కూడా కన్ఫామ్ చేయలేదు నిహారిక. తాజాగా చైతన్య కూడా పరోక్షంగా కన్ఫర్మ్ చేసినట్లుగా ఆన్సర్ ఇవ్వడంతో వీరిద్దరూ నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారు అన్న విషయంపై క్లారిటీ వచ్చింది. అంతేకాదు మౌనం అర్ధంగికారం అంటూ చైతన్య నిహారిక విడాకులు తీసుకోవడం కన్ఫర్మ్ అంటూ చెప్తున్నారు మెగా ఫాన్స్. దీంతో నిహారిక విడాకుల కి సంబంధించిన వార్త మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: