గ్లామర్ షో కి నటనకు మధ్య చాలా తేడా ఉండనే ఉంటుంది. సినిమాలలో నటనపరంగా మెప్పిస్తే ఖచ్చితంగా హీరోయిన్గా అవకాశాలు వస్తాయి.. ఇక సోషల్ మీడియాలో గ్లామర్ వలకబోస్తూ ఉంటే పలు రకాల పాత్రలలో నటించే అవకాశం ఉంటుంది. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ టాలీవుడ్లో పలు చిత్రాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా పేరుపొందింది హెబ్బా పటేల్. ఒకప్పుడు గ్లామర్ రోల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ చాలా బోల్డ్ గా కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాకుండా లేటెస్ట్ ట్రెండింగ్ లో బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది హెబ్బా పటేల్.

 వెండితెర పైన తన నటనకు స్కోప్ ఉన్న పాత్రలోనే నటిస్తే సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటూ తన అందాల విందును చేస్తూ ఉంటుంది. నిత్యం గ్లామర్ ఇమేజ్ లను షేర్ చేస్తూ ఉండే హెబ్బా పటేల్ తాజాగా చీర కట్టులో మైమరిపిస్తోంది .సిల్క్ సారీలో అందాల విందు చేస్తూ దిగువైన దుస్తులను తన అందాలతో మంటలు రేపేల చేస్తోంది. తన ఎద అందాలు తన్నుకొస్తూ ఉన్నట్లుగా హెబ్బా పటేల్ వినయంగా ఫోజులు ఇవ్వడం హైలెట్ అని చెప్పవచ్చు.

హెబ్బా పటేల్ గతంలో ఉన్న అవకాశాలు ఇప్పుడు పెద్దగా కనిపించలేదు..వెబ్ సిరీస్ సినిమాలు చేస్తూనే కెరియర్ను ముందుకు తీసుకు వెళ్తున్న హెబ్బా పటేల్ ఆమధ్య వ్యవస్థ అనే వెబ్ సిరీస్ లో కీలకమైన పాత్రలో నటించింది.. ఓదెల రైల్వే స్టేషన్ అనే చిత్రంలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంది హెబ్బా పటేల్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో ఈమె బలమైన పాత్రలు పోషిస్తూ ఉంటోంది. ఓదెల రైల్వేస్టేషన్లో ది గ్లామర్ లుక్కులో కనిపించి అందరిని ఆకట్టుకుంది. హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో అందాల విందుకి కుర్రాళ్ళు సైతం ఫిదా అయ్యేలా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: