

ఆ వెంటనే బాలీవుడ్కు వెళ్లి పలు సినిమాలలో నటించిన సక్సెస్ కాలేకపోయింది. దీంతో శ్వేతా బసు అప్పుడే తప్పటడుగులు వేసింది. ఈమె పైన పలు రకాల ఆరోపణలు కూడా ఎదుర్కోవడం జరిగింది. దీంతో కొన్నేళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి దూరమైన శ్వేతా బసు ప్రసాద్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం తోపాటు అవమానాలను కూడా ఫేస్ చేసింది. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్న సమయంలోనే తన పైన పడిన మచ్చను చెరిపేసుకొనేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఈమె పైన వ్యభిచారి అని ఆరోపణలు కూడా రావడం జరిగింది.

ఓటీటి లో ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో జోరు పెంచేసిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ఫోటోలతో తన పూర్వ వైభవాన్ని తెచ్చుకునేందుకు సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది. ఇటీవల ఈ అమ్మడు హిందీలో నటించిన లాక్ డౌన్ సినిమా పర్వాలేదు అనిపించింది. తాజాగా జాకెట్ వేసుకోకుండా బ్రా లో తన ఎదా అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా చేస్తోంది క్రేజీ ఫోజులు ఇస్తూ కుర్రాళ్లకు కునుగు లేకుండా చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో తెలుగులో కూడా పలు సినిమాలలో నటిస్తుందేమో చూడాలి.