
వీరందరితో పాటు కంట్రీ డైరెక్టర్, ప్రైమ్ వీడియో సుశాంత్ శ్రీరామ్ తదితరులు సైతం ఇందులో పాల్గొన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ఓటీటి లో తన కు సరైన ఫర్ఫెక్ట్ సబ్జెక్టు ఇదే అంటూ కూడా తెలియజేయడం జరిగింది. ఇన్నాళ్లు ఓటీటి లో గొప్ప కంటెంట్లను సైతం చూస్తూ ఉన్నాను డిసెంబర్ ఒకటవ తేదీన తన కంటెంట్ గురించి కూడా మాట్లాడుకోవడం తాను వింటానని కచ్చితంగా ఇది ఒక గొప్ప అనుభూతిని సైతం అందిస్తుంది అంటూ తెలియజేయడం జరిగింది. ఎన్నో గొప్ప కథలను ప్రపంచ ప్రేక్షకులకు చేరువేస్తున్న ఓటిటి ప్లాట్ఫారం అనేది ప్రతి ఒక్క కళాకారునికి సైతం ఒక చక్కటి అవకాశం ఇలాంటి అవకాశాలను కల్పిస్తున్న వారందరికీ కృతజ్ఞత చెప్పుకోవాలంటే తెలిపారు నాగచైతన్య.
తెలుగులో నటించాలనే వెబ్ సిరీస్ కి తన 17 ఏళ్ల కల ఎదురుచూపులకు దూత సిరీస్ నిజం చేయబోతుందని పార్వతి తిరువోతు కూడా తెలియజేయడం జరిగింది. ఇక డైరెక్టర్ నిర్మాతలు కూడా మాట్లాడడం జరిగింది ప్రియా భవాని శంకర్, ప్రాచీ దేశాయ్ ప్రత్యేక పాత్రలు పోషించడం జరిగింది. ప్రస్తుతం సాయి పల్లవి తో నాగచైతన్య తండేల్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. మరి నాగచైతన్య వెబ్ సిరీస్ తో సక్సెస్ బాట పడతారేమో చూడాలి మరి.