ఒక అమ్మాయిని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే కచ్చితంగా డైరెక్టర్స్ అందం విషయంలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. మరికొందరు నటన విషయంలో చూస్తూ ఉంటారు .అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ మాత్రం తాను రాసుకున్న కథకు ఆ హీరోయిన్ సెట్ అవుతుందా..? లేదా..? అని మాత్రమే చూస్తారు . అంతకు ముందు హిట్ రాకుండా ఫ్లాప్ పడిన పెద్దగా పట్టించుకోరు .

నేను రాసుకున్న కథకు ఆ హీరోయిన్ సూట్ అవుతుందా..? లేదా..? అన్నది మాత్రమే చూస్తారు . అలా ఆయన రాసుకున్న కథకు ఆప్ట్ గా సెట్ అయిన హీరోయిన్స్ సమంత - రష్మిక మందన్నా. రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా రంగస్థలం సినిమాను డైరెక్టర్ చేశాడు సుకుమార్ . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా పుష్ప సినిమాను తెరకెక్కించాడు సుకుమార్ . ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేసింది .

 అయితే రెండు సినిమాలలో హీరో హీరోయిన్లను చాలా నేచురల్ గా చూపించాడు సుకుమార్ . మరీ ముఖ్యంగా హీరోయిన్ అంటే గ్లామర్.. అందం అని ..తాపత్రయ పడిపోయే డైరెక్టర్స్ కు నాచురల్ లుక్స్ లో కూడా హీరోయిన్స్ బాగుంటారు అని ప్రూవ్ చేశాడు సుకుమార్ . మరీ ముఖ్యంగా రంగస్థలం సినిమాలో సమంత నడుమును చూసే ఆయన హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారట .అదే ఫార్ములాతో రష్మిక మందన్నాను సైతం ఆమె నడుమును చూసే సెలెక్ట్ చేసుకున్నారట . పల్లెటూరులో అమ్మాయిలు ఎక్కువగా లంగా వోణీలు వేసుకుంటారు అని.. అప్పుడే నడుమ ఎక్స్పోజ్ అవుతుందని .. అదే వాళ్లకు కరెక్ట్ అట్రాక్టివ్ పార్ట్ అని ఆ పార్ట్ అందంగా ఉంటేనే న్యాచురల్ లుక్స్ లు హీరోయిన్స్ బాగా ఎలివేట్ అవుతారు అని సుకుమార్ అర్థం చేసుకొని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నయి.

మరింత సమాచారం తెలుసుకోండి: