చిన్న అని కొన్నింటిని లైట్ తీసుకుంటారు కానీ అలాంటివే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. ఇప్పుడు ఓ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అదే అనిపిస్తుంది.నిజం చెప్పాలంటే వాళ్ల ప్రమోషన్స్ చూస్తుంటేనే ముచ్చటేస్తుంది. సంక్రాంతికి వస్తూ.. సంచలనాలకు రెడీ అంటున్న ఆ ఏంటో చూసేద్దామా..? సంక్రాంతికి మహేష్ బాబుతో పాటు రవితేజ, వెంకటేష్ లాంటి పెద్ద హీరోలు పోటీ పడుతున్నారు. వాళ్ల మధ్యలో నేనున్నానంటూ రేసులో ఉన్న హనుమాన్.చిన్న అని కొన్నింటిని లైట్ తీసుకుంటారు కానీ అలాంటివే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. ఇప్పుడు ఓ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే వాళ్ల ప్రమోషన్స్ చూస్తుంటేనే ముచ్చటేస్తుంది.సంక్రాంతికి వస్తూ.. సంచలనాలకు రెడీ అంటున్న ఆ ఏంటో చూసేద్దామా..? సంక్రాంతికి మహేష్ బాబుతో పాటు రవితేజ, వెంకటేష్ లాంటి పెద్ద హీరోలు పోటీ పడుతున్నారు. వాళ్ల మధ్యలో నేనున్నానంటూ రేసులో ఉన్న హనుమాన్.రోజురోజుకీ ఈ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. తన కంటెంట్‌తో అలా పెంచేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తాజాగా హనుమాన్ నుంచి మరో పాట విడుదలైంది. అ!, కల్కి, జాంబిరెడ్డి లాంటి లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. హనుమాన్‌తో టిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు.మన హనుమంతుడి కంటే గొప్ప సూపర్ హీరో ఎవరూ లేరనేది ఈ చిత్ర కాన్సెప్ట్. తేజ సజ్జా మార్కెట్ కంటే.. నాలుగింతలు ఎక్కువ బడ్జెట్‌తో వస్తుంది హానుమాన్. జనవరి 12న విడుదల కానుంది ఈ చిత్రం.బిజినెస్ పరంగానూ హనుమాన్ వండర్స్ చేస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బిజినెస్ కూడా దాదాపు 25 కోట్ల వరకు జరుగుతుందని ఓ అంచనా.ఇప్పుడే ఇలా ఉంటే.. రేపు ట్రైలర్ విడుదలయ్యాక క్రేజ్ మరింత పెరుగుతుందని నమ్ముతున్నారు మేకర్స్. మొత్తానికి చూడాలిక.. సంక్రాంతికి హనుమాన్ మ్యాజిక్ ఎలా ఉండబోతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: