
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన దీపికా పదుకొనే రణబీర్ గతంలో పీకల్లోతులో ప్రేమలో ఉండేవారని సమాచారం. అయితే కొన్ని కారణాల చేత వీడు విరిపోయారని రణబీర్ ఒక షోలో ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా తెలియజేయడం జరిగింది.అందుకు సంబంధించిన ఒక పాత వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. రణబీర్ తన లవ్ బ్రేకప్ గురించి మరింత సంతోషకరమైన విషయాలను గురించి తెలిపారు. ఒకప్పుడు రణబీర్ కపూర్ వ్యక్తిగత జీవితంలో కూడా ఎక్కువగా హెడ్లైన్స్ లోనే నిలిచేవారు.
ఎక్కువగా ఎఫైర్లు బ్రేకప్పుల కారణంగానే మంచి పాపులారిటీ సంపాదించుకున్న రణబీర్ ఈమధ్య యానిమల్ సినిమాతో మరో సారీ పాపులర్ గా మారారు కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ సోలో ఆనందంగా కనిపించడం జరుగుతుంది.. చాలా నిజాయితీగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ షోలో తన జీవితం గురించి మాట్లాడుతూ దాపరికం లేకుండా మాట్లాడారు.. రణబీర్ రాపిడ్ ఫైర్ లో భాగంగా పలు విషయాలకు సమాధానాలను తెలిపారు ఇందులో కరణ్ జోహార్ ఒక విషయాన్ని అడగగా వాటి గురించి అతను సంతోషంగా సమాధానం ఇచ్చారు హీరోయిన్తో బ్రేకప్ గురించి ప్రశ్నించగా అందుకు సమాధానాన్ని తెలియజేస్తూ.. గతంలో కత్రినా కైఫ్ దీపికా పదుకొనేతో డేటింగ్ చేసినట్లుగా తెలియజేసినట్లు భావిస్తున్నారు.