
ఈ క్రమంలోనే ఈ వీడియో రష్మిక దృష్టికి వెళ్లడంతో డీప్ ఫేక్ వీడియో పై ఆమె కాస్త ఘాటు గాని స్పందించింది. అయితే ఆమెకు జరిగిన అన్యాయం పై పలువురు సినీ సెలబ్రిటీలు కూడా స్పందించి మద్దతుగా నిలిచారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రష్మిక డీప్ ఫేక్ వీడియోనే నయం అనే రీతిలో ఆమె మీద విమర్శలు వస్తున్నాయ్.ఎందుకంటే ఆమె ఇటీవల నటించిన సినిమానే. అర్జున్ రెడ్డి ఫెమ్ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమా ఇటీవల విడుదల మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
ఈ మూవీలో రణబీర్ కపూర్ వైఫ్ గా నటించింది రష్మిక మందన్న. అయితే ఈ మునుపెన్నడు లేని విధంగా లిప్ లాక్ శృంగార సన్నివేశాలలో రెచ్చిపోయి మరి నటించింది. ఏకంగా రణబీర్ కి ఎదురుగా నుంచుని తన డ్రెస్ తీసేసి నిలబడుతుంది. ఈ సీన్ క్లివేజ్ షో చేసింది రష్మిక ఈ క్రమంలోనే ఇలా రష్మిక అందాల ఆరబోతుపై నేటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక మరి కొంతమంది ఇంకోన్ని విషయాలను తెరమీదకి తీసుకువస్తున్నారు. డిక్ ఫేక్ వీడియోలలో రష్మికను చూపించినట్లుగానే ఇలా శృంగార సన్నివేశాలు కూడా రష్మిక నటించలేదు.. అది కూడా మరొకరితో చేయించారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకునిజం అన్నది ఎవరికి తెలియదు.