ఏ స్టార్ హీరో నోట విన్న ఏ డైరెక్టర్ నోట విన్న ఏ ప్రొడ్యూసర్స్ నోట విన్నా కూడా ఇప్పుడు మృణాల్ ఠాగూర్ పేరు వినబడుతోంది. అంతగా ఈ ముద్దుగుమ్మ అందరికీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయిపోయింది. అంతలా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ బ్యూటీ. గతంలో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న మృణల్ ఠాగూర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఇటీవల హాయ్ నాన్న సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఎన్టీఆర్ ప్రభాస్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ ముద్దుగుమ్మ పేరు జపం చేస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలా ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్ కి హీరోలకి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయిపోయింది ఈ బ్యూటీ. అయితే మృణాల్ ఠాకూర్ ని తెలుగు జనాలు ..

తెలుగు హీరోలు లైక్ చేయడానికి కారణం ఆమెకున్న హైట్ అంటున్నారు. అంత హైట్ హీరోయిన్ మన ఇండస్ట్రీలో లేకపోవడం పైగా మృణాల్ ఠాకూర్ డైరెక్టర్స్ మేకర్స్ అడిగిన వాటికి కాదు కూడదు అనకుండా.. విచ్చలవిడిగా ఓకే చెప్పేయడం ఇందుకు కారణం అంటున్నారు జనాలు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది. ప్రభాస్ నటిస్తున్న మూడు ప్రాజెక్టుల్లోను హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ కావడం గమనార్హం .  మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్స్ స్థానాన్ని అందుకునేసి రాజ్యమేలేస్తుంది.. దీంతో ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!?

మరింత సమాచారం తెలుసుకోండి: