మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఈ నటి సినిమాలలో ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తూ ఉంటుందో మన అందరికీ తెలిసిం దే. ఇప్పటికే చాలా సినిమాలలో నటించిన ఈ బ్యూటీ అందులో కొన్ని సినిమాలలో తన హాట్ అందాలను ఆరబోసి వెండి తెరపై సేగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సినిమాలలో మాత్రమే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

ఇకపోతే ఈ ముద్దు గుమ్మ పోస్ట్ చేసిన హాట్ ఫోటోల ద్వారా కూడా ఈమెకు ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ లభించింది. ఇకపోతే ఈ బ్యూటీ ఏదైనా ఈవెంట్ కు వెళ్ళినా కూడా హాట్ లుక్ లో ఉండే డ్రెస్ లను వేసుకొని అక్కడ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ బ్యూటీ కి సంబంధించిన ఎన్నో ఈవెంట్  లలోని ఫోటోలు సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. 

ఇకపోతే తాజాగా జాన్విఈవెంట్ కి వెళ్ళింది. ఆ ఈవెంట్ కు ఈ బ్యూటీ పలుచటి సిల్వర్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన సిల్వర్ కలర్ లో ఉన్న స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి వెళ్ళింది. ఈ డ్రెస్ లో ఈ బ్యూటీ చాలా హాట్ గా ఉండడంతో వెంటనే ఆ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలు అన్ని ఈమె వైపు తిరిగాయి. ఇక ప్రస్తుతం జాన్వీ కి సంబంధించిన ఈ ఈవెంట్ లోని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: