
అయితే ఇప్పుడు వీళ్ళ కాంబో లో వచ్చే సినిమాలో హీరోయిన్గా ఎవరు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది . వెంకటేష్ కి ఏజ్ అయిపోతుంది. యంగ్ హీరోయిన్స్ ఆయన పక్కన సూట్ కారు . సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చౌదరి పర్వాలేదు అనిపించింది . అయితే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో వెంకటేష్ సరసన ఏ హీరోయిన్ నటిస్తుంది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుందట.
రీసెంట్ గానే కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . కాజల్ అదేవిధంగా తమన్నా ఈ సినిమాలో నటించబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది . ఇది ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా తెరకెక్కబోతుందట. మరో నువ్వు నాకు నచ్చావు రేంజ్ లో ఉండబోతుందట . ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . కాజల్ - తమన్నాలతో ఓ రేంజ్ లో రెచ్చిపోయి మరి వెంకటేష్ ఈ సినిమాలో నటించబోతున్నారట. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఎలాంటి హిట్ పడాలి వెంకటేష్ ఖాతాలో అని ఫ్యాన్స్ కోరుకున్నారు . అందుకు డబుల్ రేంజ్ లో ఉంటే హిట్టే ఆయన ఖాతాలో పడిపోతుంది . నిజంగా వెరీ వెరీ గ్రేట్ అని చెప్పాలి. వెంకటేష్ చాలా పక్కాగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు.