
ఈ క్రమంలోనే కొన్ని బుల్లితెర షోస్ యూట్యూబర్స్ ని వాడేసుకుంటున్నారు . రీసెంట్గా ప్రముఖ షో కి యూట్యూబర్స్ ని ఇన్వైట్ చేయడం ప్రారంభించింది. అందులో యూట్యూబ్ లో బాగా సక్సెస్ అయిన ఓ లేడీని కూడా ఇన్వైట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో బాగా ఇంటర్నెట్లో వైరల్ గా మారింది . ఇదే మూమెంట్లో యూట్యూబర్స్ అందరికీ జనాలు రకరకాల సజెషన్స్ ఇస్తున్నారు. మీ ఛానల్ ని కూడా బాగా ప్రమోట్ చేసుకోండి.. బాగా మీకు వ్యూయ్స్ వస్తే మీ ఛానల్ బాగా పబ్లిసిటీ చెందితే.. ఇలాంటి ఆఫర్స్ మీకు కూడా వస్తాయి.
యూట్యూబర్స్ ఇప్పుడు వేరే లెవెల్ లోకి మారిపోతున్నారు. ప్రతి ఒక్క యూట్యూబర్ ఇప్పుడు ఒక సెలబ్రిటీనే. మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోకండి . ఏ స్టార్ హీరోకి ఏ స్టార్ హీరోయిన్ తక్కువ కారు అంటూ యూట్యూబర్స్ ని బాగా ప్రమోట్ చేస్తున్నారు . ఒకప్పుడు టీవీలో కనిపించాలి అంటేనే అదృష్టం ఉండాలి రా బాబు అనుకునేవాళ్ళు . ఇప్పుడు యూట్యూబర్స్ అంతకు మించిన స్ధాయిలోనే ఉన్నారు. మంచి జరిగినా చెడు జరిగిన అటు వెబ్సైట్లోనూ మీడియాలోనూ న్యూస్ ఛానల్స్ లోని వాళ్ళ పేర్లు బాగా టెలికాస్ట్ అవుతున్నాయి . ఇప్పుడు యూట్యూబర్ ఒక షో కి వెళ్లడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది..!