
నాగచైతన్య - సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . కొన్ని కారణాల చేత వీళ్లు విడాకులు తీసుకున్నారు . అయితే నాగచైతన్య - సమంతను కన్నయ్య అని పిలుస్తుంది అనే వార్త మరొకసారి ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య - సమంత ఎక్కడ తమ పర్సనల్ విషయాలను రివీల్ చేయరు. కానీ కొన్ని కొన్ని విషయాలు మాత్రం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా బయటికి వచ్చేస్తూ ఉంటాయి . నాగచైతన్య ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీకి సంబంధించింది అన్న విషయం అందరికీ తెలిసిందే .
ఇలా నాగచైతన్య - సమంత కలిసి ఉన్నప్పుడు సమంత - నాగచైతన్యను ముద్దుగా కన్నయ్య అని పిలుచుకునేదట . ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు . వీళ్ళ గురించి జనాలు మాట్లాడుకుంటున్నారే కానీ నాగచైతన్య - సమంత మాత్రం అసలు ఫాన్స్ గురించి పట్టించుకోవడం లేదు. రీసెంట్ గానే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్లని రెండో పెళ్లి చేసుకున్నాడు. శోభితా ధూళిపాళ్ల ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం అక్కినేని అభిమానులకి సర్ప్రైజింగ్ గా అనిపించిన.. సమంత అభిమానులకి మాత్రమే షాకింగ్ గా అనిపించింది . కాగా సమంత కూడా త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది..!