దాదాపు 5 సంవత్సరాలు గా వారి రిలేషన్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు .. కానీ ఇప్పుడు అది కాస్త బ్రేక్ అయింది .. గిల్ కు సారా దూరంగా ఉంటుంది .. ఇక దీని కి బలమైన సాక్ష్యం కూడా ఉంది .. అతడు ఇంస్టాగ్రామ్ ను ఆమె అన్ ఫాలో కొట్టడమే .. ఎస్ మొన్నటి వరకు సోషల్ మీడియా లో ఇద్దరు ఒకరినొకరు ఫాలో చేసుకున్నారు .. కానీ ఇప్పుడు సారా ఇతని కి దూరంగా ఉంటుంది .. ఇక దీనికి కారణం అవ్నీత్ కౌర్ .. 23 ఏళ్ల అవ్నీత్ గిల్ కు దగ్గర అయింది .. అలాగే తన సోషల్ మీడియా లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోల ను కూడా ఈమె షేర్ చేసింది .. అంతేకాకుండా గిల్ కోసం ఆమె ప్రత్యేకం గా దుబాయ్ వచ్చి కొన్ని రోజులు అతని తో ఉందనే పలు వార్తలు కూడా బయట కు వచ్చాయి ..