
ప్రభాస్ ..నటన.. డాన్సింగ్ స్టైల్.. డైలాగ్ డెలివరీ.. యాక్షన్ సీన్స్ .. రొమాంటిక్ సీన్స్ అందరికీ తెలిసినవే. అన్నిట్లో తోపు అని చెప్పలేం కానీ ..ప్రభాస్ లో ఉన్న మ్యాజిక్ అదే . నటన పరంగా .. డాన్స్ పరంగా టూ గుడ్ అయినా ప్రభాస్ డైలాగ్స్ చెప్పే విషయంలో మాత్రం అక్కడక్కడ తడబడతాడు . కానీ ఫ్యాన్స్ అవేవీ పెద్దగా పట్టించుకోరు. మా హీరో ప్రభాస్ నెంబర్ వన్ అంటూ పొగిడేస్తూ ఉంటారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా త్రెండ్ అవుతుంది.
హీరో ప్రభాస్ అంటే ఇందస్ట్రీ లో కొన్ని ఫ్యామిలీస్ పడి చచ్చిపోతూ ఉంటారు. ప్రభాస్ నటించిన సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . అలాంటి ఫ్యామిలీలలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అల్లు అర్జున్ ఫ్యామిలీ . అల్లు అర్జున్ కి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి అల్లు అయాన్ కి అల్లు అర్హకి ఫేవరెట్ హీరో ప్రభాస్ . అంతేకాదు ఘట్టమనేని ఫ్యామిలీలో కూడా ప్రభాస్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు . సూపర్ స్టార్ కృష్ణ కి ప్రభాస్ నటన అంటే చాలా ఇష్టం . మహేష్ బాబుకి నమ్రతకి సితార కి కూడా ప్రభాస్ నటించిన సినిమాలు అంటే చాలా చాలా ఇష్టం . ఇలా ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు ప్రభాస్ . సాధారణంగా ఇంట్లో ఫేవరెట్ హీరో అంటే ఎవరికో ఒకరికొ ఇద్దరికో ఇష్టం ఉంటుంది . కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇష్టపడే హీరోస్ చాలా చాలా తక్కువుగా ఉంటారు. వాళ్లల్లో ఒక్కరే ప్రభాస్. నిజంగా ఇది గ్రేట్ అని చెప్పాలి..!