
మహేష్ బాబు హీరోయిన్ నమ్రతను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మహేష్ బాబు - నమ్రతల జంట చూడచక్కగా ఉంటుంది . చాలా అన్యోన్యంగా కూడా ఉంటుంది . అయితే మహేష్ బాబుకి నమ్రత కన్నా లైఫ్ లో మోస్ట్ స్పెషల్ పర్సన్ మరొకరు ఉన్నారు . ఆమె అంటే చాలా చాలా ఇష్టం. మహేశ్ కి ఆమె అంటే ఓ స్పెషక్ గౌరవం. ఆమె మరి ఎవరో కాదు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి. ఎస్ నమ్రత కన్నా కూడా మహేష్ బాబుకి తన తల్లి అంటేనే చాలా ఇష్టం .
ఈ విషయాన్ని చాలా సందర్భాలలో పరోక్షకంగానే బయట పెట్టాడు మహేష్ బాబు . అంతేకాదు సితార ఘట్టమనేనిలో తన తల్లిని చూసుకుంటున్నాడు మహేష్ బాబు. మహేష్ బాబు తల్లి మరణించిన విషయం అందరికీ తెలిసిందే . అంతే కాదు నిన్న ఆమె పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త డే అమ్మ అంటూ మిస్ యు అమ్మ అంటూ ఎమోషనల్ గా ట్విట్ చేశాడు. పైకి చాలా సరదాగా కనిపించే మహేష్ బాబు వెరీ వెరీ ఎమోషనల్ పర్సన్ అంటూ చాలామంది మహేష్ బాబు ఫ్యాన్స్ మాట్లాడుకున్నారు. రాజమౌళి సినిమాతో మాత్రం సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకుంటాదు అనేది కన్ ఫామ్..!