ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ వెరీ ఇంట్రెస్టింగ్గా మారింది. మనకు తెలిసిందే.. హీరోయిన్ రష్మిక మందన్నా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . ఎవరు అందుకోని రేంజ్ లో ఎదిగిపోయింది . అయితే గత కొంత కాలంగా  సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్గా ట్రెండ్ అయ్యే న్యూస్ రష్మిక - విజయ్ దేవరకొండ లవ్ మేటర్ . వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు అని .. కానీ ఆ విషయాన్ని బయట పెట్టడం లేదు అని .. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అని చాలా సంవత్సరాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి .


ఆఫ్ కోర్స్ దానికి తగ్గట్టే వీళ్లు తమ మధ్య ప్రేమాయణం ని అన్ అఫీషియల్ గా బయటపడుతూనే వచ్చారు . ఒకరు బర్త డే సందర్భంగా ఒకరు ..ఇద్దరు ఒకేచోట మెరవడం . ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడం . లాంటివి చేస్తూ ఉంటారు.  బ్యాక్ గ్రౌండ్ ఫోటోస్ ఆధారంగా ఆ విషయాలను కనిపెట్టేశారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్గా ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. రష్మిక మందన్నా వరుసగా హిట్స్ అందుకుంటూ పాన్ ఇండియా రేంజ్ లో హీరోయిన్గా మారిపోయింది. ఒక్కొక్క సినిమాకి పది కోట్లు డిమాండ్ చేస్తుంది .



కానీ విజయ్ దేవరకొండ మాత్రం బ్యాక్ టు బ్యాక్ తన ఖాతాలో ఫ్లాప్స్ వేసుకున్నాడు. ఎక్కడా కూడా ఈ మధ్యకాలంలో హిట్ తన ఖాతాలో పడలేదు . మరి అలాంటి విజయ్ దేవరకొండ ..రష్మిక కి ఎంతవరకు  సరిపోతాడు..? రష్మిక - విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటే మరొక సావిత్రి - జెమినీ గణేషన్ల మారిపోతారా..? అనే రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ఇంట్రెస్టింగ్గా మారింది . అంతే కాదు పలువురు జనాలు రకరకాలుగా దీని గురించి కామెంట్స్ చేస్తున్నారు . దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: