
కానీ బన్నీ సేఫ్ గా ఈ విషయం నుంచి బయటపడిపోయాడు అని అల్లు అర్జున్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు . అయితే రీసెంట్గా ఘట్టమనేని ఫ్యాన్స్ కి బిగ్ షాక్ తగిలింది . ఎటువంటి కాంట్రవర్షియల్ విషయాలలో ఫింగర్ పెట్టని మహేష్ బాబుకి ఏకంగా ఈడి నోటీసులు అందడం సంచలనంగా మారింది. అసలు మహేష్ బాబుకి ఇలాంటి ఒక సిచువేషన్ వస్తుంది అని ఫాన్స్ కలలో కూడా ఊహించలేకపోయారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది.
మహేష్ బాబు తర్వాత నెక్స్ట్ ఈడి నోటీసులు అందుక్ఫ్బోయేది ఒక బిగ్ పడా హీరో అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఆయన మరెవరో కాదు రామ్ చరణ్ . ఎస్ గ్లోబల్ స్ధాయి లో గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టార్గెట్ గా నెక్స్ట్ ఇండస్ట్రీలో పావులు కదుపుతున్నారు అని .. ఖచ్చితంగా రాంచరణ్ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్లు వెళ్తారు అని.. ఆ తర్వాత కూడా లిస్టులో టాలీవుడ్ బిగ్ బడా సెలబ్రెటీస్ ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో వార్త తెగ చక్కర్లు కొడుతుంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . బన్నీ - మహేష్ బాబు అయిపోయాడు నెక్స్ట్ టార్గెట్ రామ్ చరణ్ అంటూ ఇప్పుడు జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . అయితే మెగా ఫాన్స్ మాత్రం ఈ విషయాన్ని తిప్పి కొడుతున్నారు . రామ్ చరణ్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు .. ఆయన నీతి నిజాయితీగా ఉంటాడు.. సరిగ్గా ట్యాగ్స్ కట్టేస్తాడు . ఇక రాంచరణ్ ఇంటికి ఎవరు వెళ్లిన నో ప్రాబ్లం అంటూ మాట్లాడుకుంటున్నారు..!!