కొంతమంది హీరోయిన్లకు సంబంధించి ప్రైవేట్ వీడియోలు, పర్సనల్ వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.అయితే గతంలో సోషల్ మీడియా అందుబాటులో లేకపోవడంతో ఈ వీడియోలు ఫోటోలు ఎక్కువగా వైరల్ అయ్యేవి కాదు.కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఏ చిన్న ఫోటో కనిపించనా లేదా ఏ హీరో హీరోయిన్ అయినా కలిసి కనిపించినా అది క్షణాల్లో వైరల్ అయి సోషల్ మీడియా మొత్తం చుట్టేస్తుంది. అయితే తాజాగా ఓ హీరోయిన్ బాత్ టబ్ లో నటుడితో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన ఫోటోలు, వీడియోలు కొన్ని సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. 

బాత్ టబ్ లో హీరోతో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ నటి రేఖ.సీనియర్ నటి రేఖ తన సినిమాలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించింది.ముఖ్యంగా ఈ హీరోయిన్ అందానికి ఇప్పటికి కూడా చాలామంది యూత్ ఫిదా అవుతారు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు జితేంద్రతో కలిసి బాత్ టబ్ లో గఘాటు రొమాన్స్ చేసిన ఫోటోస్ కొన్ని సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.అయితే ఈ ఫోటోలు ఇప్పటివే అనుకుంటే పప్పులో కాలేసినట్టే.అలాగే ఇవి ఓ సినిమా షూటింగ్లో భాగంగా చేసినవి మాత్రమే. రియల్ లైఫ్ లో కాదు. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటంటే సౌతన్ కి భేటీ..

 బాలీవుడ్ ఇండస్ట్రీ లో జితేంద్ర రేఖ కాంబినేషన్లో వచ్చిన సౌతన్ కీ భేటీ సినిమాలో వీరిద్దరూ తాగి చేసే ఒక సీన్ ఉంటుంది.అయితే ఆ సీన్ లో తాగాక ఇద్దరు బాత్రూంలోకి వెళ్లి బాత్ టబ్ లో రొమాన్స్ చేసే ఒక సీన్ ఉంటుంది.అయితే ఈ సీన్ అప్పట్లో బాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేసింది.ఈ సీన్ చూసి అప్పట్లో ఉన్న నటీనటులు అందరూ షాక్ అయిపోయారు. అలా ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ సీన్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే అప్పట్లో హీరోయిన్లు అంత బోల్డ్ గా నటించేవారు కాదు. కానీ అలాంటి టైం లోనే హీరోయిన్ రేఖ ఆ సన్నివేశం చేయడానికి ఒప్పుకుందంటే నటన పట్ల ఆమెకు ఉన్న డేడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: