టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైమా అందుకుంటున్న హీరోల్లో ఒక్కడు మన రెబల్ స్టార్  గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రజెంట్ బడాబడా ప్రాజెక్టులో బిజీ అయిపోయాడు. యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న సినిమా ' ఫౌజీ' ఈ మూవీ లో కొత్త హీరోయిన్ఇమాన్ ఇస్మాయిల్ ఇండస్ట్రీకి పరిచయం కానుంది. . ఈ సినిమా బడ్జెట్ ఎంత అంటే అని అడిగితే' 600 కోట్లు' దాకా పెడుతున్నారని చెప్పవచ్చు ..


 అల్లు అర్జున్ అట్లీ కాంబోలో సినిమా తెరకెక్కపోతుంది . .ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయం వినిపిస్తుంది . ఆఫ్టర్‌ పుష్ప సీక్వెల్‌ తెరకెక్కుతున్న సినిమా కావడం, స్టోరీ డిమాండ్‌ చేయడంతో బన్నీ కనీసం' 600 కోట్ల'కు పైగానే బడ్జెట్ ఉండబోతుందని చెప్పుకొచ్చారు అట్లీ. .

 

మహేష్, రాజమౌళి సినిమా అంటే సబ్జెక్టుకు బడ్జెట్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. రాజమౌళి సినిమా అంటే' 1000' కోట్లు దాటిన ఆచరణ అక్కర్లేదని ప్రేక్షకుల్లో ఒక అంచనా అయితే ఇప్పుడు' ఎస్ ఎస్ ఎం బి 29' కోసం దాదాపు' 700' కోట్ల లు ఉండవచ్చని ఒక టాక్. .

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా కు సంబంధించిన విషయం ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ డైలాగ్స్ చూస్తేనే గూస్ బాంబ్స్ వచ్చేస్తున్నాయి.  . .అలాగే రామ్ చరణ్ నటించబోతున్న 'పెద్ది' మూవీ కూడా ఒక రేంజ్ బడ్జెట్లో ఉంటుందని చెప్పవచ్చు. .



 త్రిబుల్ ఆర్ సినిమా కన్నా కూడా తారక్, ప్రశాంత్  నీల్  సినిమా కూడా ఒక రేంజ్ బడ్జెట్ ఉండబోతుందని తెలుస్తోంది. దేవర సీక్వెల్ కి కూడా' 300 'కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు . .అలాగే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో కూడా బడ్జెట్ ఒక రేంజ్ లో ఉండబోతుందని చెప్పుతున్నారు మేకర్స్. .

మరింత సమాచారం తెలుసుకోండి: