- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ప్రతి సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడం అన్నది ఆంధ్రలో కామన్ అయిపోయింది. అడిగితే చాలు 50 రూపాయలు పెంచుకోండి .. 75 రూపాయలు పెంచుకోండి అంటూ ప్రభుత్వం చాలా అద్భుతమైన ప్రేమ చూపిస్తోంది సినిమా జనాల మీద ..! కానీ జనాల మాత్రం ఇదేమంత బాగోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిన్న సినిమాకు టికెట్ రేట్లు పెంచి పెద్ద సినిమాకు టికెట్ రేట్లు పెంచి బ్రేక్ ఈవెన్ ముందే ఆయన సినిమాకు పెంచి .. బ్రేక్ ఈవెన్ కానీ సినిమాకు పెంచడం ఏమిటి ? అన్న విమర్శలు వస్తున్నాయి. ఒకసారి ఈ టిక్కెట్ రేట్లు పెంపు అనేది సినిమాకు నెగిటివ్ చేస్తుందా అన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన సారంగపాణి జాతకం సినిమాకు టికెట్ రేట్లు పెంచలేదు .. అయినా జనం రాలేదు. మంచి టాక్ వచ్చినా కూడా జనాలు థియేటర్లకు రాలేదు అంటే .. జనాలు థియేటర్లోకి రావడానికి టికెట్ రేట్లకు సంబంధం లేదు.


సినిమా చూడాలని ఆసక్తి ఉన్నవాళ్లే వస్తారు ... అది కూడా ఏ సినిమా చూడాలని అనుకుంటే దానికి మాత్రమే వస్తారు. మిగిలిన సినిమాలుకు రమ్మని చెప్పిన రారు .. ఈ నేపథ్యంలో ఈ వారం రాబోతున్న నాని హిట్ సినిమాకు టికెట్ రేట్లు పెంచాలని ఏపీ ప్రభుత్వానికి కానీ జీవో వచ్చిన తర్వాత అమలు చేయాలా వద్దా ? అన్న చర్చ కూడా హిట్ 3 యూనిట్ వర్గాలలో ఉంది. ఏపీ - నైజాం లో ఈ సినిమాను మరీ భారీ రేట్లు అమ్మలేదు. సినిమా బస్ తో పోల్చుకుంటే ఏపీని 15 కోట్లకు అమ్మారు .. ఇది చాలా రీజనబుల్ . టికెట్లు పెంచకపోయిన 15 కోట్లు చేరుకోవటం చాలా ఈజీ. కానీ సినిమాకు యావ‌రేజ్ టాక్‌ వస్తే కాస్త అనుమానం అందుకే టిక్కెట్లు పెంచడం బెటర్ అనుకుంటుంది. యూనిట్ కానీ ఇది ఒక్కోసారి నెగిటివ్ కూడా అవుతుంది మరి ఇది ఏం జరుగుతుందో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌తో స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది..

అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త, కుటుంబ స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: