ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ కూసింత ఓవర్ చేస్తున్నారని హద్దులు మీరిపోతున్నారు అని చాలామంది కామన్ పీపుల్స్ మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రభాస్ విషయంలో రెబెల్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్న కోరికలు చూస్తే ఖచ్చితంగా అది నిజమే అని అనుకోకు తప్పదు . పాపం దీంతో ప్రభాస్ కి అయోమయ సిచ్యూవేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే ప్రభాస్ కి సంబందించిన న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. 


అది కూడా ఆరడుగుల ప్రభాస్ కు సంబంధించిన వార్త కావడంతో జనాలు అసలు మ్యాటర్ తెలుసుకోవడానికి ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . వరుసగా పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయిపోయాడు . ఐదేళ్ల వరకు కాల్ షీట్ ఖాళీలేనంత బిజీగా మారిపోయాడు. ఫ్యాన్స్ ఆ విషయంలో చాలా హ్యపీ.



అయితే రెబెల్ ఫాన్స్ కి కొత్త కాంబోస్ కన్నా పాత కాంబోస్ రిపీట్ చేయాలి అన్న కోరిక ఎక్కువగా ఉన్నట్లుంది.  ఆ కారణంగానే స్పిరిట్ సినిమాలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ ని తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు రెబల్ అభిమానులు . గతంలో వీళ్ళు కలిసి నటించిన సినిమాలకి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ కాజల్  - ప్రభాస్ ల జోడి బాగుంటుంది అని వీరిద్దరు సినిమాలో కలిసి నటిస్తే ఇంకా బాగుంటుంది అంటూ మాట్లాడుతున్నారు . అంతే కాదు సందీప్ రెడ్డివంగాకు స్పెషల్గా సజెషన్స్ ఇస్తున్నారు . స్పిరిట్ సినిమాలో కాజల్ ని తీసుకోండి మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి కాంబో రిపీట్ చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు . అయితే మరి కొంత మంది ఫ్యాన్స్ మాత్రం కాజల్ అగర్వాల్ రేంజ్ - క్రేజ్ రెండు పడిపోయాయి. ఆ ఫేడ్ అవుట్  బ్యూటీని రెబల్ స్టార్ సినిమాలో తీసుకోవడం ఏంటి నాన్సెన్స్..??? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: