
ఎక్స్చేంజ్ అధికారులు వీరి దగ్గర నుంచి 1.6 గ్రాముల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారట. అయితే ఆ ఫ్లాట్లో సినిమాటోగ్రఫీ సమీర్ తాహిర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. షలీఫ్ డైరెక్టర్ కు మంచి మిత్రుడని సమాచారం. అయితే ఎక్స్చేంజ్ శాఖ అధికారులకు ఈ రహస్య సమాచారం తెలియడంతోని దాడి చేశామంటూ తెలుపుతున్నారు. ఇక ఖలీల్ అలప్పజ మలయాళం లో తల్లుమాల, జింఖానా వంటి చిత్రాలకు డైరెక్టర్గా వ్యవహరించారు.
అష్రాఫ్ తమాషా బిమన్నంటే వాజీ వంటి చిత్రాలను తెరకెక్కించారు. దీంతో అటు ఖలీద్, అష్రాఫ్ డైరెక్టర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు.ఆ తర్వాత వీరిని బయలు మీద రిలీజ్ చేసినట్లు సమాచారం. ఈ కేసుల దర్యాప్తుని కూడా వేగవంతం చేయాలని ఎక్స్చేంజ్ అధికారులు తెరకెక్కించారు. మరొకవైపు మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కూడా ఈనెల 28న గంజాయి కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉన్నది. అయితే ఇదే కేసులో నటుడు శ్రీనాథ్ కు కూడా నోటీసులను పంపించారట. మొత్తానికి గంజాయి కేసు మాత్రం అటు ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారుతున్నది. అది రాబోయే రోజుల్లో ఎవరెవరు పేర్లు బయటికి వస్తాయో చూడాలి.