
అయితే ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ టీజర్ అదేవిధంగా సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారట మూవీ టీం. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ వెరీ హాట్ టాపిక్ గా ట్రెంద్ అవుతుంది. నిజానికి రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏది బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పడుతూ సినిమాని చిత్రీకరిస్తున్నారు. కొన్ని కొన్ని సీన్స్ లీక్ అవుతున్నాయి తప్పిస్తే రాజమౌళి ఎక్కడ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ బయట పెట్టలేదు . ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ని రిలీజ్ చేయబోతున్నారట మూవీ టీం.
సినిమా టైటిల్ ఏంటి ..? సినిమాకి సంబంధించిన స్పెషల్ టీజర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. నిజంగా ఇది ఘట్టమనేని ఫ్యాన్స్ కి వెరీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇన్నాళ్ళు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ రావడం లేదు ఏంటి అని జనాలు బాగా నెగిటివ్ గా మాట్లాడుకున్నారు. ఫైనల్లీ రాజమౌళి అనుకున్న ఆ టైం వచ్చేసింది అంటూ ఫ్యాన్స్ బాగా ఈ సినిమా హ్యాష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు..!