నైజాం ఏరియాలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీలు ఏవో తెలుసుకుందాం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 111.85 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ కి ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. దానితో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 104.65 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా దిశా పటాని హీరోయిన్గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమాకు టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 92.80 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ కి టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 71.40 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి పార్ట్ 2 మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 68 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

ఈ సినిమాలు ఇప్పటి వరకు నైజాం ఏరియాలో టోటల్ బాక్సా ఫీస్ రన్ అండ్ కంప్లీట్ అయ్యే సరికి అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీ ల లిస్టులో నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: