
ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోయిన్ శోభిత ధూళిపాల ప్రెగ్నెంట్ అన్న వార్త ఎంత వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. నాగచైతన్య - సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి మరి శోభిత ధూళిపాళ్ళని మళ్లీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు హీరో నాగ చైతన్య . వీళ్ళ పెళ్లి టైం లో జరిగిన ట్రోల్లింగ్ అంతా ఇంతా కాదు . అసలు శోభిత ధూళిపాళ్ల ఏ మూలన కూడా అక్కినేని ఇంటికి కోడలు అయ్యే అర్హత లేదు అంటూ చాలా దారుణాతి దారుణంగా మాట్లాడారు .
సీన్ కట్ చేస్తే ఇప్పుడు శోభిత ధూళిపాళ్ల రేంజ్ మామూలుగా లేదు. శోభిత ధూళిపాళ్ల అక్కినేని ఇంటి కోడలుగా ఇప్పుడు ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తుంది . కాగా రీసెంట్గా శోభిత ధూళిపాళ్ళ తల్లి కాబోతుంది అన్న వార్త బాగా వైరల్ గా మారింది . ఈ వార్త పై అక్కినేని ఫ్యామిలీ ఏవిధంగా రియాక్ట్ కాకపోవడంతో బహుశా ఇది నిజమే అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్తపై ఏ విధంగా రియాక్ట్ కావద్దు అంటూ నాగార్జుననే స్వయంగా నాగచైతన్యకు -శోభిత ధూళిపాళ్లకు స్ట్రిక్ట్ గా చెప్పుకొచ్చారట. ఒకవేళ ఇప్పుడు ఈ వార్త పై రియాక్ట్ అయితే ఫ్యూచర్లో ఇలాంటి వార్తలు ఇంకా వస్తూనే ఉంటాయి అని .. ఒకవేళ మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేదు అన్న విషయం చెప్పినా కూడా మీపై నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది అని .. ఇప్పుడిప్పుడే నాగచైతన్య కెరియర్ సెటిల్ అవుతున్న మూమెంట్లో ఇలా నాగచైతన్య ఫ్యామిలీ పరంగా నెగిటివ్ కామెంట్స్ అందుకోవడం ఆయన కెరియర్ కి మైనస్ గా మారుతుంది అన్న భయం లో నాగార్జున ఈ విధంగా చెప్పారట . ఏ మీడియా సమావేశంలో కానీ ఏ మీడియా ఇంటర్వ్యూలో కానీ సోషల్ మీడియా వేదికగా గాని ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందించ వద్దు అంటుగా చెప్పుకొచ్చారట. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!