
దీనిపై మెగా ఫ్యామిలీ కూడా ఏ విధంగా స్పందించకపోవడంతో ఇది నిజమే అంటూ మెగా ఫ్యాన్స్ కూడా నమ్మేస్తున్నారు . అంతేకాదు లావణ్య త్రిపాఠి తో పాటు మరొక స్టార్ హీరో భార్య కూడా ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. హీరో నాగచైతన్య భార్య శోభిత ధూళిపాల ప్రెగ్నెంట్ అంటూ సినిమా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి . దీని పట్ల అక్కినేని ఫ్యామిలీ కూడా స్పందించకపోవడంతో నిజమే అంటూ నమ్మేస్తున్నారు ఫ్యాన్స్ . అయితే లావణ్య త్రిపాఠి - శోభిత ధూళిపాళ్లనే కాదు .. ఇప్పుడు మరొక స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అన్న వార్తలు గుప్పుమన్నాయి .
సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఆమె మరి ఎవరో కాదు కీర్తి సురేష్ . రీసెంట్ గానే తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ అప్పుడే తల్లి కాబోతుందా..? అంటూ కొంతమంది జనాలు ఆశ్చర్యపోతుంటే ..మరి కొంత మంది మాత్రం కంగ్రాచ్యులేషన్స్ సినిమాలు ఎలాగో లేవుగా ఇక ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేసేయ్ అంటూ బోల్డ్ గా స్పందిస్తున్నారు. కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!