
ముగ్గురితోను స్క్రీన్ షేర్ చేసుకుని వావ్ అనిపించాడు నాని. కాగా నజరియా నజీమ్ ఫుల్ డిప్రెషన్ లో ఉంది అంటూ ఈ మధ్యకాలంలో ఒక పోస్ట్ పెట్టింది . అయినా సరే నాని నటించిన హిట్ 3 సినిమా హిట్ అవ్వడంతో ఆమె స్పెషల్ గా నానికి కంగ్రాట్యులేషన్స్ విషెస్ అందించిందట. కాగా హీరోయిన్లు కీర్తి సురేష్ - నిత్యామీనన్ కూడా నాని నటించిన హిట్ 3 సినిమా హిట్ అవ్వడం పట్ల నానికి స్పెషల్గా విష్ చేసినట్లు తెలుస్తుంది. అయితే హీరోయిన్ కీర్తి సురేష్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి నాని - కీర్తి సురేష్ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న మెంబర్స్ కి ఒక స్మాల్ పార్టీని ఇవ్వబోతుంది అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.
దానికి స్పెషల్ కారణం కూడా ఉంది అంటూ ఓ న్యూస్ బయటికి వచ్చింది. కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ అని ఆ న్యూస్ ని ఈ విధంగా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోబోతుంది అని .. పనిలో పని నాని హిట్ 3 సినిమా సక్సెస్ అయిన సందర్భంగా కూడా మాట్లాడినట్లు ఉంటుంది అని ఈ విధంగా పార్టీని ఇవ్వబోతుందట. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇదే న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. దీంతో కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ అన్న న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరొక పక్క కీర్తి సురేష్ - నానిల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని హైలైట్ చేస్తున్నారు జనాలు..!