సీనియర్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజా కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. రోజా జబర్దస్త్ షోతో పాటు పలు ఈవెంట్లకు సైతం జడ్జిగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు. రోజా రెమ్యునరేషన్ మాత్రం ఒకింత భారీ స్థాయిలో ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అప్పుడు టాప్ లో ఉన్న రోజా ఇప్పుడు మాత్రం జీరో స్టేజ్ లో ఉన్నారు.
 
అయితే సీనియర్ హీరోయిన్ రోజాకు ఆమె నోటిదూల కెరీర్ పాలిట శాపంగా మారింది. రోజాపై ఈ మధ్య కాలంలో భూ కబ్జా ఆరోపణలు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రోజాకు ప్రస్తుతం పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజా తనపై వచ్చిన విమర్శల గురించి స్పందించడానికి కూడా ఏ మాత్రం ఆసక్తి అయితే చూపించడం లేదనే సంగతి తెలిసిందే.
 
రోజా టాప్ హీరోయిన్, టాప్ పొలిటీషియన్ అయినా ఇప్పుడు మాత్రం ఆమె జీరో అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఒకప్పుడు మాజీ మంత్రిగా ప్రశంసలు అందుకున్న రోజా ఇప్పుడు మాత్రం కొన్ని విషయాలకు సంబంధించి తరచూ విమర్శల పాలు అవుతుండటం గమనార్హం. 90వ దశకంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండటం వల్ల కూడా రోజాకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం అందుతోంది. రోజా కెరీర్ ప్లాన్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. రోజాకు రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా కలిసిరావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఆమె ఆకాంక్షలకు అనుగుణంగా జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది. రోజా రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉందని భోగట్టా. రోజాపై విమర్శలు చేసే వాళ్ల సంఖ్య సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: